వాన చినుకుది ఎప్పుడూ పరుగులాటే...
సముద్రానిది ఎప్పుడూ ఎదురుచూపే!తెలుగు సాహిత్యంలో తొలిసారిగా — ఒక ఫ్లిప్ నవల (Two-Sided Flip Novel). రెండు వైపులతో కూడిన ఈ లిటరరీ టేప్ రికార్డర్ ఫార్మాట్‌లో, మీరు ఎటువైపు నుంచైనా చదవడం మొదలుపెట్టొచ్చు.
దారులు వెతుక్కునే వర్షం, అన్నీ దాచుకునే కడలిని కలిస్తే ఏమవుతుంది?
కడలికి ఫొటోగ్రఫీ తన భయాల్ని, గతాన్ని అర్థం చేసుకునే భాష. తండ్రితో ఆమెకున్న లోతైన బంధం ఆమె జీవితాన్ని నిర్వచిస్తుంది. వరుణ్‌కి మాత్రం మాటల కంటే మౌనంలోనే ఎక్కువ అర్థం కనిపిస్తుంది.
"ఆమె కడలి అతను వర్షం" కేవలం ప్రేమకథ కాదు — తండ్రీకూతుళ్ల అనుబంధం, స్నేహం, మనిషిలో ఉన్న భయాలు, మానవ సంబంధాల లోతుల్ని స్పృశించే ఎమోషనల్ డ్రామా.
కొందరు మనుషులు మన జీవితంలోకి వచ్చేది మన కథను మార్చడానికి కాదు..మనల్ని మనం చూసుకునే విధానాన్ని మార్చడానికి.
ఈ పుస్తకం వీరికి ప్రత్యేకం: Contemporary Telugu Fiction, Father-Daughter Relationship Stories, Innovative Flip-Book Format, Emotional Love Stories, Realistic Romance Novels ఇష్టపడేవారికి..
— సంప్రీత్ శివయ్య నీలి
A raindrop is always in a rush... the ocean always waits.India's first Telugu Two-Sided Flip Novel — a unique Literary Tape Recorder format with Two sides, just like a vintage cassette. No fixed front or back — start from either side.
What happens when a restless rain searching for a destination meets a silent sea that embraces everything?
For Kadali, photography is the language she uses to process her fears and past. Her profound bond with her father shapes her world. Varun finds meaning not in words, but in the silences people leave unsaid.
"Aame Kadali Athanu Varsham" isn't a conventional romance — it's an emotional journey through a father-daughter bond, friendship, personal fears, and the depths of human connection. True love, this novel says, is accepting someone's past and finding peace in their silence.
Because some people enter our lives not to change our story, but to change how we see ourselves.
Perfect for readers of: Contemporary Telugu Fiction, Father-Daughter Relationship Novels, Innovative Book Formats, Emotional Love Stories, Realistic Romance.
— Sampreeth Shivaiah Neeli
top of page
SKU: 1000
₹220.00Price
bottom of page

