అనగనగా గిరిపురం అనే ఊరు.
ఆ ఊరి చివర కొండ...
కొండ నిండా బంగారమే కానీ ముట్టుకుంటే నరకానికి ద్వారాలు తెరుచుకుంటాయి. ఆ కనకపు కొండ రహస్యాన్ని ఛేదించడానికి వచ్చాడు కారుణ్య. తాంత్రికమో, మానవ మాయో తేల్చడానికే పూనుకున్నాడు. గిరిపురం స్వాగతించిందా? తరిమి కొట్టిందా? రాజుగారి కోట అయిన కనకపు కొండ మాటున అసలు రహస్యమేంటి? కారుణ్య కనుక్కున్నాడా?
Kanakapu Konda
SKU: 100
₹220.00Price

