టింగుమని నోటిఫికేషన్ రాగానే, మెసేజ్ చూసుకుని క్షణంపాటు ఆనందించే ప్రేమ కాదు ఇది. పోస్ట్ మ్యాన్ కోసం గేటు దగ్గర గంటల తరబడి ఎదురుచూసి, వచ్చిన ఉత్తరాన్ని పదే పదే చదువుకుని మురిసిపోయి, పుస్తకాల్లో నెమలీకలతోపాటు భద్రంగా దాచుకునే ప్రేమ ఇది. స్వయంగా ప్రేమే వీళ్లని వెతుక్కుంటూ వచ్చి, కనీసం ముఖ పరిచయం కూడా లేని ఈ ఇరువురిని కలిపిన వైనం ఈ పుస్తకం చదివితే కానీ అర్థం కాదు మనకు.
Priyatama Neevachata kusalama?
SKU: 1000
₹200.00Price

