top of page

గల్ఫ్ జీవితాల గురించి ఈ కథలతో మరింత లోతుగా తెలుసుకున్నాను. గతంలో వలస జీవితాల మీద వచ్చిన ఎన్నో కథలు ఉన్నా, ఇవి ఈ తరం ఎక్స్‌ప్రెషన్‌తో కొత్త తరం ఎదుర్కుంటున్న సమస్యలనీ, వాటిని ఎదుర్కొని కూడా నిలబడే బలమైన జీవితాలనీ చూపించిన కథలివి. 
ఉత్తర తెలంగాణా ప్రాంతం నుంచి ఇలాంటి ఎన్నో కథలని విని, చదివి ఉన్నా... ఇవి మరింత ప్రత్యేకమైనవి. రెండు నేలల, రెండు సంస్కృతుల, రెండు కరెన్సీల మధ్య ఒలికిన ఇలాంటి కథలని తెచ్చిన మిత్రుడు, రచయిత సంజయ్ ఖాన్‌కి అభినందనలు. 
     - నరేష్కుమార్ సూఫీ

Savaari Kathalu

SKU: 1000
₹170.00Price
Quantity

    © 2023 Jhansi Publications.

    All Rights Reserved.

    Shop

    Socials

    Be the First to Know

    Jhansi Publications
    Manikonda
    Hyderabad, Telangana
    India

    • Instagram
    • Facebook
    • X
    • Youtube

    Sign up for our newsletter

    Jhansi Publications

    bottom of page